ఉలి దెబ్బ తగిలితేనే శిల శిల్పం అవుతుంది. అలాగే ఇండస్ట్రీలో ఎన్నో దెబ్బలు తగిలితేనే స్టార్ అనే ట్యాగ్ వస్తుంది. ఊరికే అయిపోరు స్టార్‌లు.. ఆ స్టార్ అనే ట్యాగ్ సంపాదించుకోవడానికి వాళ్లు పడే కష్టం వాళ్లకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మనం అలాంటి ఓ స్టార్ దర్శకుడి గురించి తెలుసుకోబోతున్నాం.