Tollywood: ఈ మూవీలో హీరోహీరోయిన్ల ముఖాలు క‌నిపించ‌వ‌ట - స్పీల్‌బ‌ర్గ్ మూవీలా రా రాజా

1 month ago 10

Tollywood: హీరోహీరోయిన్ల‌తో పాటు మిగిలిన ఆర్టిస్టుల ముఖాలు చూపించ‌కుండా తెలుగులో రా రాజా పేరుతో ఓ ప్ర‌యోగాత్మ‌క సినిమా తెర‌కెక్కుతోంది. మార్చి 7న రా రాజా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఆవిష్క‌రించారు.

Read Entire Article