Tollywood: ఈ సీనియర్ నటుడు గుర్తున్నాడా?... ఆయన ఇద్దరు భార్యలు తెలుగులో స్టార్ హీరోయిన్‌లు

1 year ago 31
Tollywood: కే.భాగ్యరాజ్.. ఇలా పేరు చెబితే తొందరగా స్ట్రైక్ కాదు కానీ.. ఫోటో చూస్తే ఇట్టే గుర్తుపడతారు. తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు. మరీ ముఖ్యంగా.. మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే తెస్తారు అనే సినిమా తెలుగులో భాగ్యరాజ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టారు.
Read Entire Article