Tollywood: ఏంటీ.. ఆ ఫేమస్ రెస్టారెంట్ ఆ టాలీవుడ్ క్రేజీ హీరోదా?.. ఇదెక్కడి మాస్‌రా మామ!

9 months ago 27
ఇదెక్కడి మాస్‌రా మామ! అనిపించే విధంగా..టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. సాధారణంగా స్టార్ హీరోలు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం మనం చూస్తుంటాం. కానీ, ఒక క్రేజీ టాలీవుడ్ హీరో, సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూనే, ఆహార రంగంలోనూ దూసుకుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Read Entire Article