Tollywood: ఏడాదికి రూ.20 కోట్లు సంపాదిస్తున్న... టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
4 months ago
4
ఈ యంగ్ బ్యూటీ చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ సంపాదించుకుంది. నటలనో తనకు సాటిలేరని నిరూపించింది. టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు... యంగ్ హీరోలతో కూడా జతకట్టింది.