Tollywood: కంగువా మూవీ క్రేజీ అప్‌డేట్.. రూ.350 కోట్ల ట్రైలర్ వచ్చేస్తుంది మామ..!
8 months ago
9
Kanguva Trailer: ఆ మధ్య రిలీజైన టీజర్ ఓ రేంజ్‌లో ఎక్కేసింది. మరీ ముఖ్యంగా హాలీవుడ్ లెవల్ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా అనిపించాయి. ఏడాది కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్ చక చక షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటుంది.