Tollywood: కోట్లు ఆఫర్ చేసిన యాడ్స్‌కు దూరం.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు ఎవరంటే?

1 year ago 14
హీరో, హీరోయిన్లను యాడ్స్‌లో చూస్తూనే ఉంటాం. సినిమా హిట్ అయితే వెంటనే యాడ్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంటాయి. అయితే ఈ స్టార్ హీరోయిన్లు మాత్రం యాడ్స్ చేయటానికి మాత్రం అసలు ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఎన్ని కోట్లు ఆఫర్ల చేసినా నో అంటున్నారు. వారు ఎవరంటే..
Read Entire Article