Tollywood: గుడ్ న్యూస్ చెప్పిన బాలయ్య హీరోయిన్.. పెళ్లైన 4 ఏళ్ల తర్వాత ప్రెగ్నెంట్..!

5 months ago 8
బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ జంటల్లో కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్‌ల జంట ఒకటి. తాజాగా కత్రినా కైఫ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. సోషల్ మీడియా వేదికగా కత్రినా తను ప్రెగ్నెంట్ అని చెప్తూ.. బేబి బంప్‌తో ఉన్న ఫొటోని షేర్ చేసింది.
Read Entire Article