Tollywood: గేమ్ చేంజర్ సినిమాకు అదిరిపోయే డీలింగ్.. ఒక్క ఓవర్సీస్ హక్కులే అన్ని కోట్లా..?

5 months ago 6
Game Changer Movie: క్లాస్ లుక్‌లో చరణ్‌ను చూసి, ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ లవర్స్ సైతం తెగ ఆనంద పడిపోయారు. మాములుగానే ఈ సినిమాకు ఊహించినంత హైప్ లేదు. దానికి తోడు భారతీయుడు 2 రిజల్ట్ అభిమానులు బాగా టెన్షన్ పెడుతుంది.
Read Entire Article