Tollywood: గోదావ‌రిఖ‌ని బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్‌స్టోరీ - గులాబీ కోసం నిర్మాత‌గా మారిన ద‌స‌రా డైరెక్ట‌ర్‌

13 hours ago 2

Tollywood: ద‌స‌రా డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల ప్రొడ్యూస‌ర్‌గా మారారు. తొలి ప్ర‌య‌త్నంగా ఓ ప్రేమ‌క‌థా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి గులాబీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ ల‌వ్‌స్టోరీకి శ్రీకాంత్ ఓదెల క‌థ‌ను అందిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Read Entire Article