Tollywood: ఘనంగా ముక్కురాజ్ మాస్టర్ విగ్రహావిష్కరణ వేడుక!

1 year ago 21
టీఎఫ్‌టీడీడీఏ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విగ్రహావిష్కరణతో వ్యవస్థాపక అధ్యక్షుడిని గౌరవించుకున్న సభ్యులు . తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది.
Read Entire Article