Tollywood: చిన్న సినిమా.. పెద్ద వివాదం.. పబ్లిసిటీ ఖర్చులు ఇవ్వకుండా అమెరికా వెళ్లిన నిర్మాత..!

2 hours ago 1
టాలీవుడ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఒక సంఘటన సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. NTVలో వచ్చిన కథనం ప్రకారం.. సాధారణంగా చిన్న సినిమాలు చేసే కొత్త నిర్మాతలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక ఎన్నారై నిర్మాత తెలుగులో ఒక చిన్న సినిమా నిర్మించారు.
Read Entire Article