Tollywood: జెట్టి హీరో వినూత్న కార్యక్రమం.. 'సింధూర' సంజీవని పేరుతో..!

1 year ago 24
తెలుగు తెరపై 'జెట్టి' చిత్రంతో కథానాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్న కృష్ణా మానినేని, కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, విశాలమైన సేవా దృక్పథంతో సమాజానికి తన వంతుగా ఎనిమిది సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తున్నారు.
Read Entire Article