Tollywood: టాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. అయితే వీరిలో రకరకాల వాళ్లు ఉన్నారు. తెల్లగా ఉన్నవారు ఉన్నారు నల్లగా ఉన్నవారు ఉన్నారు. అలాగే హైట్’లో కూడా తక్కువ ఎత్తువారు.. ఎక్కువ హైట్ ఉన్నవాళ్లు కూడా స్టార్ హీరోయిన్లుగా మారారు.టాలీవుడ్‌లో హైట్ తక్కువగా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా?