Tollywood: టాలీవుడ్‌లో చిరంజీవి ఒక్కడే మంచోడు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

1 month ago 3
అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో టాలీవుడ్‌ను కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేశారు. తాజాగా టాలీవుడ్‌ హీరోలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇండస్ట్రీలో చిరంజీవి ఒక్కరే మంచివారని.. మిగతా హీరోలు ఈ సమాజానికి ఏం చేశారని మండిపడ్డారు.
Read Entire Article