Tollywood: టాలీవుడ్‌లో విషాదం.. తెలుగు నటి మృతి!

10 months ago 25
అలనాటి నటీమణి.. బహుముఖ ప్రజ్ఞాశాలి బాలసరస్వతి దేవి కన్నుమూశారు. హైదరాబాద్ లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త సినీ ప్రపంచాన్ని, సంగీతాభిమానులను తీవ్ర దుఃఖ సాగరంలో ముంచింది.
Read Entire Article