Tollywood: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం
1 year ago
12
టాలీవుడ్ సంగీత దర్శకుడు గోపి సుందర్ తల్లి లివి సురేష్ బాబు కన్నుమూశారు. గోపి సుందర్ భావోద్వేగంతో సోషల్ మీడియాలో ఈ వార్తను పంచుకున్నారు. ఆమె అంత్యక్రియలు కేరళలో జరగనున్నాయి.