Tollywood: డబ్బుల కోసం రైలులో పాటలు పాడిన స్టార్ హీరో.. ఇవాళ కోట్లాది ఆస్తులకు అధిపతి..!
4 months ago
5
ఈ హీరో 2012లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు తనకు గాడ్‌ఫాదర్ కూడా లేరు. సొంతంగా ఎన్నో హిట్లు, ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించాడు.