Tollywood: తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్..!
8 months ago
12
Barath bushan win in telugu film chamber association elections: దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. ఈ సారి ఎన్నికల బరిలో భరత్ భూషణ్‌తో పాటు, ఠాగూర్ మధు పోటీ చేశారు. కాగా తాజాగా ఎన్నికలు ముగిసాయి.