Tollywood: తెలుగులో చేసింది కేవలం ఒక్క సినిమానే.. కానీ ఆస్తులు మాత్రం రూ.100 కోట్లకు పైనే!
5 months ago
7
Tollywood Actress: ఈ బ్యూటీ తెలుగులో నటించిన ఏకైక సినిమా ఇదే. ఆన్ స్క్రీన్ బెస్ట్ పేయిర్ లలో వీళ్ల జోడీ కూడా ఒకటిగా నిలిచిపోయింది. అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.