Tollywood: తెలుగులోకి వచ్చేస్తున్న క్రేజీ థ్రిల్లర్ 'ఎర్ర గులాబీ' మూవీ!

4 weeks ago 6
శ్రేయసి షాను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ, యువన్ సూర్య ఫిలిమ్స్ పతాకం పైన, మనోహర్ చిమ్మని దర్శకత్వంలో ప్రొడ్యూసర్ యువన్ శేఖర్ నిర్మిస్తున్న రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా ఎర్ర గులాబి.
Read Entire Article