Tollywood: నా భార్య ఇంట్లోకి రానివ్వడం లేదు... పోలీసుల్ని ఆశ్రయించిన స్టార్ హీరో.. మామూలు
4 months ago
5
ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. పెళ్లిళ్లు చేసుకొని. అదీ కూడా ప్రేమించి మరి పెళ్లి చేసుకున్న కొన్ని జంటలు విడిపోతున్నాయి. మరికొందరు.. కొట్లాటలు, కేసులు, ఫిర్యాదులు అంటూ.. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు.