Tollywood: పోలీసులకు iBomma హెచ్చరిక.. 5 కోట్లకు పైగా యూజర్ల డేటా ఉందంటూ...!
11 months ago
25
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ iBomma మళ్లీ సంచలనానికి తెరలేపింది. ఈసారి నేరుగా పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ వెబ్‌సైట్ ద్వారా విడుదల చేసిన నోటీసులో, "మా వద్ద 5 కోట్లకు పైగా యూజర్ల డేటా ఉంది.