గౌరీ ఖాన్, మహీప్ కపూర్, ట్వింకిల్ ఖన్నా, సునీతా కపూర్లతో సహా చాలా మంది స్టార్ భార్యలు ఎప్పడూ హాట్ టాపిక్‌గా ఉంటారు. ఈ ఇండస్ట్రీలో హీరోలు, విలన్ల స్టార్‌డమ్‌కి, వాళ్ల ఫ్యామిలీల స్టార్‌డమ్‌కి అంత తేడా ఉంది. స్టార్ల భార్యలు చాలా సందర్భాలలో పబ్లిక్ ఈవెంట్లలో కనిపిస్తుండగా, విలన్ల భార్యలు తరచుగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు.