Tollywood: కోల్‌కతాలో ఒక డాక్టర్‌ని రేప్ చేసి హత్య చేసిన సంగతి మనందరికీ విదితమే. ఇప్పటికీ ఈ కేసు విషయం లో దేశవ్యాప్తంగా ధర్నాలు జరిగాయి. చాలా మంది మెడికోలు కూడా తమ సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యం లో తెలుగు సినీ ప్రముఖులు బాధితురాలి కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ వాక్ నిర్వహించారు.