Tollywood: యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్న తెలంగాణ హైకోర్టు.. కారణం ఏంటంటే?

4 months ago 7
హైదరాబాద్‌లోని HK పర్మనెంట్ మేకప్ క్లినిక్ మరియు HK హాస్పిటల్స్‌పై తప్పుడు సమాచారం మరియు దుష్ప్రచారం నచేస్తున్న యూట్యూబర్లు మరియు వ్యక్తులపై తెలంగాణ హైకోర్టు మరియు సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.
Read Entire Article