Tollywood: యూట్యూబ్‌లో రిలీజైన మ‌ల‌యాళం హీరోయిన్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీ

4 months ago 6

Tollywood: తెలుగు అవార్డ్ విన్నింగ్ మూవీ హితుడు యూట్యూబ్‌లో రిలీజైంది. జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాలో మ‌ల‌యాళం బ్యూటీ మీరానంద‌న్ హీరోయిన్‌గా న‌టించింది. 2014లో బెస్ట్ థ‌ర్డ్ తెలుగు మూవీగా హితుడు నంది అవార్డును అందుకున్న‌ది.

Read Entire Article