Tollywood: యూరప్‌లో సిద్ధూ జొన్నలగడ్డ గర్ల్ ఫ్రెండ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు

5 months ago 8
Sidhu Jonnalagadda girl friend: ‘డీజే టిల్లూ’ తర్వాత ఏడాదిన్నర గ్యాప్‌తో వరుసగా మూడు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టింది. అంతకుముందు మెహబుబా, గల్లీ రౌడీ వంటి సినిమాలు చేసిన ఈ బ్యూటీకి డిజే టిల్లు సినిమా ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చిపెట్టింది.
Read Entire Article