Tollywood: రమ్యకృష్ణకు భర్తగా, అన్నగా, నాన్నగా నటించిన ఎకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?
4 months ago
4
Tollywood: రమ్యకృష్ణ.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా, సపోర్టింగ్ క్యారెక్టర్‌గా తెలుగు ఇండస్ట్రీలో దుమ్మురేపిన యాక్టర్. అసలు రమ్యకృష్ణ ఒక రోల్‌లో నటించిందంటే.. ఆ పాత్ర స్వరూపమే మారిపోతుంది.