Tollywood: రూ.200 కోట్ల బడ్జెట్.. ఐదుగురు హీరోయిన్స్‌తో పాన్ ఇండియా హీరో రొమాన్స్..!
6 months ago
7
టాప్ హీరో, పెద్ద డైరెక్టర్ కాంబోలో వచ్చే మూవీస్‌పై ఒక రేంజ్‌లో హైప్ ఉంటుంది. ఇలాంటి క్రేజీ హైప్‌తో ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీగా మారింది.