Tollywood: రూ.70 కోట్ల బడ్జెట్.. తిప్పికొడితే రూ.1 కోటి కూడా రాలేదు.. 2025లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇదే.. గేమ్ ఛేంజర్ కంటే ఘోరమైన సినిమా..
2 months ago
5
ఇయర్ ఎండ్‌కు వచ్చేశాం. ఇండియాలో ఎన్నో సినిమాలు ఈ ఏడాది రిలీజయ్యాయి. అందులో కొన్ని హిట్లు, మరికొన్ని ఫ్లాపులు ఉన్నాయి. అయితే.. ఇయర్ ఎండ్‌లో వచ్చిన ఓ స్టార్ హీరో సినిమా మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచిపోయింది.