Tollywood:తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలంతా తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈభేటీకి సీనియర్ దర్శకులు, నిర్మాతలు, నటులతో పాటు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న యువ నటులు, నిర్మాతలు, డైరెక్టర్లు పాల్గొన్నారు. సంధ్య థియేటర్ ఘటనపై ఇండస్ట్రీ పెద్దలు విచారం వ్యక్తం చేశారు.