Tollywood: వామ్మో.. బ్రహ్మానందం పెద్ద కొడుకు ఏడాదికి అన్ని వందల కోట్లు సంపాదిస్తున్నాడా?
5 months ago
12
Brahmanandam Son: ఇప్పటి తరానికి బ్రహ్మానందం మీమ్స్ దేవుడు, ట్రోల్స్ రారాజు. ఆయన లేకుండా ఒక్క మీమ్ కూడా ఉండదు. ఆయన కొడుకు గౌతమ్ మాత్రం ఇండస్ట్రీలో రాణించలేకపోయాడు. ఒడ్డు, పొడువు, మంచి ఫిజిక్ ఇలా హీరో మెటీరియల్‌గా సరిపడా అన్ని హంగులున్నా..