Tollywood: విజయ్ దేవరకొండ v/s రష్మిక మందన్నా... ఎవరి దగ్గర ఎక్కువ కార్లున్నాయో తెలుసా? ఒక్

10 months ago 25
టాలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. వీరిద్దరు ఇటీవలే సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు. అధికారికంగా వీరిద్దరు ఇంకా ప్రకటించలేదు కానీ.. సౌత్ నుంచి నార్త్ వరకు వీళ్ల ఎంగేజ్‌మెంట్ వార్తలు మాత్రమ మార్మోగిపోయాయి.
Read Entire Article