Tollywood: విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి సహా మరికొందరు టాలీవుడ్ స్టార్లపై కేసులు నమోదు

11 months ago 9
Betting Apps Promotions row: బెట్టింగ్ యాప్‍ల ప్రమోషన్ వ్యవహారం టాలీవుడ్‍ను తాగింది. విజయ్ దేవరకొండ, రానాతో పాటు సుమారు 25 మంది టాలీవుడ్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్‍ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి.
Read Entire Article