Tollywood: విడాకులు తీసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీ జంట..!
5 months ago
8
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్, ప్రముఖ గాయని సైంధవి ల 11 సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పడింది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న విడాకుల ప్రక్రియ తాజాగా పూర్తయింది.