Tollywood: సినిమా బడ్జెట్ రూ.40 కోట్లు.. కానీ ఆ మూవీ కోసం వాడిన బంగారం విలువ రూ.400 కోట్లు.. ఏ సినిమానో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!
2 weeks ago
1
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో హిస్టారికల్ డ్రామాలు వచ్చాయి. రాజుల కాలంలోని వైభవాన్ని చూపించేందుకు మేకర్స్ భారీ బడ్జెట్ ఖర్చు చేశారు. ఆ లిస్టులో కొన్ని మాస్టర్ పీస్‌లుగా మిగిలాయి. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా 2008లో వచ్చిన..