Tollywood: సినిమా షూటింగ్‌ల కోసం రైల్వే స్టేషన్‌కు ఎంత రెంట్ తీసుకుంటారో తెలుసా?

6 months ago 8
భారతీయ రైల్వే స్టేషన్లకు కూడా ఒక ప్రేమకథ ఉంది. ఇక్కడి రైళ్లు.. పట్టాలు, ప్రయాణీకులు, భవనాలు అద్భుతమైన వాతావరణంతో ఉంటాయి. ఈ స్టేషన్లలో చాలా స్టేషన్లు చెప్పడానికి చాలా ఆసక్తికరమైన కథలను కలిగి ఉన్నాయి . అంతేకాకుండా, భారతీయ సినిమాలు , రైల్వే స్టేషన్ల మధ్య ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది.
Read Entire Article