Tollywood: సినీ ఇండస్ట్రీకి మరో బిగ్ షాక్.. విడాకుల బాటలో మరో తెలుగు స్టార్ హీరోయిన్.. !

4 months ago 4
సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య విడాకులు ఎక్కువయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఏవో మనస్పర్థలు రావడంతో విడాకులు చెప్పేసుకుంటున్నాయి. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేగుతోంది. తెలుగులో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఓ స్టార్ హీరోయిన్ ఇప్పుడు విడాకులకు సిద్ధమవుతుందని సమాచారం.
Read Entire Article