Tollywood: సినీ కార్మికుల సమ్మె.. ప్రభుత్వంతో నిర్మాతల చర్చలు..!

7 months ago 8
గత సోమవారం నుంచి తెలుగు సినీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల నుంచి ఈ సమస్యపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఎంప్లాయిస్ ఫెడరేషన్, లేబర్ కమీషనర్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ సమస్య ఒక అడుగు ముందుకు పడుతుంటే రెండు అడుగులు వెనక్కి పడినట్లుగా కనిపిస్తోంది.
Read Entire Article