Tollywood: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా నటుడు మృతి..!
2 months ago
7
టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు సురేశ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అకాల మరణం సినీ అభిమానులు, సన్నిహితులు, పరిశ్రమ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.