Tollywood: సొంత మరిదితో తెరపై తెలుగు స్టార్ హీరోయిన్ రొమాన్స్.. ఇదెక్కడి అరాచకం మామ..!
5 months ago
6
Tollywood star Heroine: సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లో చాలా వింతగా అనిపిస్తుంటాయి. ఒక హీరోతో నటించిన భామ.. ఆ తర్వాత అదే హీరో సినిమాలో అక్కగానో, చెల్లిగానో నటించిన సందర్భాలు పుష్కలంగా ఉంటాయి.