Tollywood: సొంత వదినతో టాలీవుడ్ నటుడి ఆన్ స్క్రీన్ రొమాన్స్.. ఓరినాయనో ఇదెక్కడి అరాచకం!
3 months ago
6
బాలీవుడ్‌లో కపూర్ ఫ్యామిలీకి (Kapoor Family) ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో తరాలుగా ఈ కుటుంబం నుంచి స్టార్ హీరోలు వచ్చారు. కానీ, ఆడపిల్లలు మాత్రం మూవీస్‌లో నటించడం ఆచారంగా ఉండేది కాదు.