Tollywood: హిందీ బడా ప్రొడ్యూజర్ ముందే బాలీవుడ్‍ను ఏకేసిన తెలుగు నిర్మాత.. కఠినం అంటూనే కామెంట్స్
3 weeks ago
2
Naga Vamsi to Boney Kapoor: హిందీ నిర్మాత బోనీ కపూర్ ముందే బాలీవుడ్‍ను విమర్శించారు నాగవంశీ. వారి ఫిల్మ్ మేకింగ్‍ను ప్రశ్నించారు. బడా ప్రొడ్యూజర్ ముందే హిందీ సినిమాలను ఏకేశారు. ఇది ఇప్పుడు వైరల్‍గా మారింది.