Top 10 Biggest Box Office Disasters | ఈ సిన్మాలకో దండం రా బాబూ..!

4 months ago 9
ఈ సిన్మాలకో దండం రా బాబూ..!సినిమా అంటే కోట్ల కలెక్షన్స్.. అభిమానులు చేసే అల్లర్లు.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ! కానీ, కొన్నిసార్లు... భారీ అంచనాలతో వచ్చిన సినిమాలే ఘోరంగా బోల్తా కొడతాయి. స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు, వందల కోట్ల బడ్జెట్‌లు... అన్నీ ఉన్నా ఆ సినిమాలు కనీసం బడ్జెట్‌లో సగం కూడా వెనక్కి తీసుకురాలేక డిజాస్టర్‌లుగా మిగిలిపోతాయి. ఈ డిజాస్టర్లు కేవలం నిర్మాతలకు మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్‌లకు, ఎగ్జిబిటర్లకు కూడా గుండెపోటు తెప్పిస్తాయి.ఈ లిస్ట్‌లోని టాప్ 10 సినిమాలు డిజాస్టర్ కావడానికి అసలు రీజన్ ఏంటి? ప్రేక్షకులు ఎందుకు తిరస్కరించారు? మొత్తం సినిమా ఇండస్ట్రీని కదిలించిన ఆ ఘోరమైన డిజాస్టర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నౌ లెట్స్ డైవ్ ఇంటు దిస్ వీడియో...
Read Entire Article