Top 10 Malayalam Comedy Movies Available in Telugu Dubbed on OTT | 10 మలయాళ కామెడీ సినిమాలు..

7 months ago 36
ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు తెలుగులో భారీ క్రేజ్ ఏర్పడింది. కంటెంట్ బాగుంటే భాష అడ్డంకి కాదని నిరూపిస్తున్నాయి ఈ సినిమాలు. థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామాలే కాదు… మలయాళంలో సూపర్ కామెడీ సినిమాలు కూడా ఉన్నాయి. తెలుగులో అచ్చ డబ్బింగ్‌తో ఓటీటీల్లో అందుబాటులో ఉన్న టాప్ 10 మలయాళం కామెడీ సినిమాలు. సబ్‌టైటిల్స్ అవసరం లేదు… ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమాలివి.
Read Entire Article