ఈ వారం టాలీవుడ్ నుంచి వచ్చిన టాప్ 10 సినీ అప్‌డేట్స్ మీకోసం! ఈ వారం టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు హాట్ అప్‌డేట్స్! సమంత రెండో పెళ్లి వార్తలతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. రష్మిక మందన్న “విజయ్‌ని పెళ్లి చేసుకుంటా” వ్యాఖ్యలు వైరల్. బాలయ్య అఖండ 2 నుంచి తాండవ సాంగ్ ప్రోమోతో ఫ్యాన్స్ ఫుల్ ఫైర్‌లో ఉన్నారు. రజినీ-కమల్ మాగ్నమ్ ఓపస్ మూవీ, రామ్ చరణ్ ‘పెద్ది’ పాట, పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్, ‘కే ర్యాంప్’ ఓటీటీ రిలీజ్, విశాల్ ఎమోషనల్ రియాక్షన్, నవాజుద్దీన్ కన్నీటి కధ! అన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి.