మలయాళ సినిమాలు ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్‌లో అద్భుతంగా రాణిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో, సింపుల్ నేరేషన్‌తో కథలో డెప్త్, అనూహ్య ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలో తెలుగులో (డబ్బింగ్ లేదా సబ్‌టైటిల్స్‌తో) అందుబాటులో ఉన్న టాప్ 7 మలయాళ థ్రిల్లర్ సినిమాల గురించి వివరంగా చర్చించాం#thrillermovies #malayalam #telugudubbed #entertainment #topmovies #topthrillermovies