Top heroine: ఒకటి రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు.. ఈ బ్యూటీ ఇద్దరు కొడుకులు తోపు హీరోలు
1 month ago
6
ఈ సీనియర్ హీరోయిన్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. అందులో ఇద్దరు హిందువులు, ఒకరు ముస్లిం. కానీ ఇప్పుడు మాత్రం ఒంటరిగానే ఉంటోంది. ఆమె ఇద్దరు కొడుకులు స్టార్ హీరోలు.