Top OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు.. పుష్ప 2 సహా మరో మూడు చిత్రాలు.. ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్
1 year ago
7
Top OTT Releases This Week: ఈ వారంలో పుష్ప 2 సినిమా ఓటీటీలోకి అడుపెట్టనుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి. త్రిష నటించిన ఓ మలయాళ మూవీ అడుగుపెట్టనుంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఏవంటే..